IPL 2022 : Tilak Varma భవిష్యత్ లక్ష్యాలు..సొంతిల్లు లేదు !! | Oneindia Telugu

2022-04-03 37

My Only Aim Is To Get A House For My Parents” – MI’s Tilak Varma Shares Stories Of Growing Years
#tilakvarma
#ipl2022
#rohitsharma
#hyderabad
#mumbaiindians
#ishankishan
#kieronpollard

తిలక్ వర్మ.. హైదరాబాదీ క్రికెటర్. ఐపీఎల్ 2022 సీజన్‌లో తెరపైకి వచ్చిన కొత్త స్టార్. బలమైన ముంబై ఇండియన్స్‌కు ఆపద్బాంధవుడిగా మారాడు. తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ.. రెండో గేమ్‌లో రాణించాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మ్యాచ్‌ను కోల్పోయినప్పటికీ.. ముంబై ఇండియన్స్ స్కోరు 170 పరుగుల వరకు వెళ్లిందంటే దానికి కారణం తిలక్ వర్మే. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కీరన్ పొల్లార్డ్ వంటి హేమాహేమీల్లాంటి బ్యాటర్లు ఉన్న జట్టు మొత్తానికీ టాప్ స్కోరర్‌ అతనే.